పశువైద్య ఆరోగ్య శిబిరం మరియు పశు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు
పశువైద్య ఆరోగ్య శిబిరం మరియు పశు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 30 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా అందోల్ నియరాయికోడ్ మండలం, హస్నాబాద్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య ఆరోగ్య శిబిరం మరియు పశు సంతానోత్పత్తి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో భాగంగా వివిధ పశువైద్య సేవలు అందించడంతో పాటు, పశువుల ఆరోగ్య పరిరక్షణ మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సేవలు అందించబడ్డాయి. శిబిరంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు: 1. సాధారణ పశువైద్య కేసులకు...