పవర్ ఫ్యాక్టర్‌పై ప్రత్యేక దృష్టి
పవర్ ఫ్యాక్టర్‌పై ప్రత్యేక దృష్టి అయ్యగారిపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్ సమీక్ష డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 8 ప్రజావాణి: అయ్యగారిపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ లోడ్ పరిస్థితిని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూదన్ గురువారం సమీక్షించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా, లోడ్ పరిస్థితులను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ వ్యవస్థలో పవర్ ఫ్యాక్టర్ (PF)ను నిర్దేశిత స్థాయిలో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పవర్ ఫ్యాక్టర్ మెరుగ్గా ఉండేలా అవసరమైన మేరకు...