పల్లా చొరవతో మాతా శిశు ఆస్పత్రి రహదారికి త్వరలో మరమ్మతులు
పల్లా చొరవతో మాతా శిశు ఆస్పత్రి రహదారికి త్వరలో మరమ్మతులు! జాతీయ రహదారుల శాఖ డిఈ తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ 15 రోజుల్లో బీటీ రోడ్డు వేస్తామని డిఈ హామీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 25(ప్రజావాణి):జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ సమీపంలో ఉన్న మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్...