పలుగు మీద పోచమ్మ సన్నిధిలో ఫైజాబాద్ యూత్ – ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో ఆత్మీయ భేటీ
*పలుగు మీద పోచమ్మ సన్నిధిలో ఫైజాబాద్ యూత్ - ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో ఆత్మీయ భేటీ* నవరాత్రి ఉత్సవాల సందడిలో షేర్ ఖాన్ పల్లి ఆలయం - ఫైజాబాద్ ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళల భక్తి యాత్ర చిలిపిచెడ్ అక్టోబర్ 11 (మన ప్రజావాణి నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి) శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళా సభ్యులు భక్తి యాత్ర చేపట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం...