పరిశోధనకు కొత్త దిశ.విద్యార్థులకు స్ఫూర్తి!జీవ శాస్త్ర పరిశోధనలో విశిష్ట కృషి చేస్తున్న డా. డి. వీర నాగేంద్ర కుమార్

పోరుమామిళ్ల ప్రజావాణి (అక్టోబర్ 29): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డా.డి.వీర నాగేంద్ర కుమార్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశోధన రంగంలో విశేష కృషి చేస్తూ యువ పరిశోధకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి జంతుశాస్త్రంలో పీహెచ్.డీ. పూర్తి చేసిన ఆయన,మధుమేహం వల్ల మెదడులో ఏర్పడే ఆక్సిడేటివ్ ఒత్తిడి,యాంటీ ఆక్సిడెంట్ స్థితి, శక్తి జీవక్రియ అంశాలపై సహజ ఔషధ మొక్కల ప్రభావంపై అధ్యయనం చేశారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులతో మధ్యపానం...