పరిశుభ్ర గ్రామంగా తీర్చి దిద్దడానికి గ్రామస్థులు సహాకరించాలీ
పరిశుభ్ర గ్రామంగా తీర్చి దిద్దడానికి గ్రామస్థులు సహాకరించాలీ గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ కనకచంద్రం మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో డ్రై డే...ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ కనకచంద్రం మాట్లాడుతూ మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిచ్చి మొక్కలను తొలగించాలని ఇంటి పరిసరాల ప్రాంతంలో మురుగునీరు లేకుండా చూసుకోవాలని అంటువ్యాధులు ప్రబల కుండ డెంగు మలేరియా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పరిశుభ్రమైన స్వచ్ఛత గ్రామంగా...