పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం
పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం రేబర్తి గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ మద్దూరు అక్టోబర్1, ప్రజా వాణి, రేబర్తిలో ఘనంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం మండలంలోని రేబర్తి గ్రామంలో ఘనంగా “స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతా హి సేవ – 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “ఒక రోజు – ఒక గంట – ఒకే సమయంలో” కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, పారిశుద్ధ్య...