పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 11 కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వాళ్లకాటి రాజకుమార్, జిల్లా అధ్యక్షులు సిరిగధ లక్ష్మి నరసింలు సమక్షలో జిల్లా ఉపాధ్యక్షుడిగా మెరిగేవార్ శ్రీనివాస్, కార్యదర్శిగా రచ్చ కుశాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గజేంద్రవార దేవిదాస్, కార్యవర్గ సభ్యుడిగా పోలా శశికాంత్ ప్రమాణ స్వీకారం చేశారు....