పత్లోతు తావుర్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

వస్రం తండా: పత్లోతు తావుర్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 02 ​అడవిదేవులపల్లి / వస్రం తండా: ​అడవిదేవులపల్లి మండలం వస్రం తండా గ్రామానికి చెందిన పత్లోతు తావుర్య ఈరోజు (02-10-2026) హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు వస్రం తండాకు చేరుకుని, తావుర్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ​ఈ సందర్భంగా శంకర్ నాయక్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అన్ని విధాలా...