పత్తి రైతులకు వరంగా వసంత్ ముద్ర BG-II – కుర్చపల్లిలో పంట చూసి రైతుల్లో ఆనందం
పత్తి రైతులకు వరంగా వసంత్ ముద్ర BG-II - కుర్చపల్లిలో పంట చూసి రైతుల్లో ఆనందం ఎలినోవా వాతావరణాన్ని తట్టుకుని చెట్టుకు 70-80 కాయలతో అదరగొడుతున్న ముద్ర జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, అక్టోబర్ 11 (ప్రజావాణి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో వసంత్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ముద్ర BG-II పత్తి క్షేత్ర పర్యటన మరియు రైతు అవగాహన సదస్సు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలే రైతులకు శ్రీరామరక్ష - సేల్స్ మేనేజర్ జి. చిరంజీవి: ఈ...