పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలోని మడికొండ సత్యసాయి గార్డెన్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహంగా, సందడిగా సాగింది. ఈ సమావేశంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య నాయకురాలిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గంలోని...