పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): వరంగల్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో గురువారం జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,...