పట్టభద్రుల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలి తక్కెళ్లపల్లి రవీందర్రావు

*పట్టభద్రుల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలి తక్కెళ్లపల్లి రవీందర్రావు* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో అశ్వారావుపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ కోఆర్డినేటర్,మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణ రావు ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీ తక్కెలపల్లి రవీంద్ర రావు,అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు.అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్...