పట్టభద్రులూ.!ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులూ.!ఓటు నమోదు చేసుకోవాలి.. బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్ ప్రజావాణి, నెల్లికుదురు:వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోవాలని బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్ యాదవ్ పట్టబద్రులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నవంబర్ 6 తో ఓటు నమోదు గడువు ముగియనున్న దృష్ట్యా డిగ్రీ 2003 వరకు ఉత్తీర్ణులైన యువతి యువకులందరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు.పట్టభద్ర ఓట్లు ఎంతో విలువైన వన్నారు. దేశం కోసం ఆలోచన చేసేవారు పట్టభద్ర యువకులేనని...