పట్టభద్రులు ఎమ్మెల్సీగా బిజెపికే పట్టం కడతారు

పట్టభద్రులు ఎమ్మెల్సీగా బిజెపికే పట్టం కడతారు.. నెల్లికుదురులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ప్రజావాణి,నెల్లికుదురు: పట్టభద్రులైన ఓటర్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికే పట్టం కడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.దీనికి వెంకటేశ్వర్లు హాజరై ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన పార్టీ నాయకులకు ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు....