పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి – సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ పిలుపు

పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి - సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ పిలుపు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా లోని లింగాలఘణపురం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ శనివారం పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి అని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు శనివారం నెల్లూట్ల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంపై...