పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి... బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇదురు అయిలయ్య పెద్దవంగర అక్టోబర్ 24 ప్రజావాణి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ రానున్న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు .పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసే...