పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు..
పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు.. బావుల వద్ద రైతుల ఎదురుచూపులు! గ్రామంలో విద్యుత్ వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేదా? అధికారుల కళ్లకు ఈ సమస్యలు కనిపించడం లేదా?* మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 24 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో ఒకవైపు పట్టపగలే వీధిదీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతుంటే, మరోవైపు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామంలో వీధిదీపాలు పగటిపూట కూడా వెలుగుతున్నా సంబంధిత అధికారులు...