పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు

*పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు..* *బావుల వద్ద రైతుల ఎదురుచూపులు!* *గ్రామంలో విద్యుత్ వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడా?* *అధికారుల కళ్లకు ఈ సమస్యలు కనిపించడం లేదా?* రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 15 (ప్రజావాణి):మంచాల గ్రామంలో ఒకవైపు పట్టపగలే వీధిదీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతుంటే, మరోవైపు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామంలో వీధిదీపాలు పగటిపూట కూడా వెలుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు మాత్రం...