పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించండి

పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించండి * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి,నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతు ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి ప్రతిరోజూ నల్లా ద్వారా సరఫరా చేసే నీటిని...