పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ

పండుగ సాయన్న జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేర్యాల మార్కెట్ వైస్ ఛైర్మన్, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ బోయిని శ్రీనివాస్ మద్దూరు అక్టోబర్19, ప్రజా వాణి, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పండుగ సాయన్న 174 వ జయంతి వాల్ పోస్టర్ ను చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ బోయిని శ్రీనివాస్ గ్రామ ముదిరాజ్ కులస్తులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ సాయన్న 174వ ఉత్సవాలను నిర్వహించేందుకు ఈనెల 22న 10 గంటలకు హైదరాబాదులోని...