పండుగను ప్రశాంతంగా జరుపుకొండి*
.అల్లరి చేస్తే జైల్లో పండుగ చేసుకోండి. .పస్రా ఎస్సై తాజుద్దీన్. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్(ప్రజావాణి)*:- దసరా వచ్చేస్తోంది. గోవిందరావుపేట మండలం అంతా పండుగ హడావుడిలో ఉంది. కానీ ఈ దసరాకు పోలీసులు స్పెషల్ గా రెడీ అయ్యారు. పసర ఎస్సై తాజుద్దీన్ క్లియర్ గా చెప్పారు. పండుగ చేసుకోండి, కానీ అల్లర్లు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇక నుండి రోజూ 24 గంటలు పోలీసు పెట్రోలింగ్ ఉంటుంది. ప్రతి వీధి, ప్రతి వాగు దగ్గర పోలీసుల కన్ను ఉంటుంది. తాగి బండి...