పంచాయతీ వద్ద బ్లేడ్ ట్రాక్టర్ ఉంది.. కానీ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు

*పంచాయతీ వద్ద బ్లేడ్ ట్రాక్టర్ ఉంది.. కానీ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు* *రాయికల్, అక్టోబర్ 13 (ప్రజావాణి):* రాయికల్ మండలంలో పరిస్థితి చూస్తే ప్రజలకు ఒకే ఒక సందేహం వస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఇచ్చిన ట్రాక్టర్, దానికి తోడు రోడ్లు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా బ్లేడు ఉన్నా, మరి రోడ్ల పక్కన ఈ పిచ్చి మొక్కలు ఎందుకు ఇలా 5-6 అడుగుల ఎత్తున పెరిగాయి అని.మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డుకు...