పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ మద్దూరు అక్టోబర్28, ప్రజా వాణి, పంచాయతీరాజ్ శాఖ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డి.అనసూయ సీతక్క మరియు పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ సర్పంచులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు మరియు ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వి బి జి రాంజీ ద్వారా ఎక్కువ మొత్తంలో పనులు చేపట్టాలని ముఖ్యంగా జలసిరి పనులపై దృష్టి సారించి గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి...