పంచాయతీల రిజర్వేషన్ల వివరాలను వెల్లడించిన ఎంపిడిఓ వసంతరావు నాయక్
పంచాయతీల రిజర్వేషన్ల వివరాలను వెల్లడించిన ఎంపిడిఓ వసంతరావు నాయక్ ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16 దొనకొండ మండలంలో 18 పంచాయతీలు రిజర్వేషన్లు వివరాలను మండల పరిషత్ అబివృద్ధి అధికారి వి వసంతరావునాయక్ గురువారం వెల్లడించారు.అరవల్లిపాడు ఆన్ రిజర్వ్డు మహిళ, భూమనపల్లె ఎస్ సి మహిళ, చందవరం బి సి మహిళ, దొనకొండ బి సి, గంగదేవిపల్లి బి సి, ఇండ్ల చెరువు ఎస్ సి, కొచ్చర్లకోట ఆన్ రిజర్వ్డు, మల్లంపేట ఆన్ రిజర్వ్డుమహిళ, పి లక్షిపురం ఆన్ రిజర్వ్డు, మంగినపూడి...