పంగిడిపల్లిలో ప్రజా గ్రంథాలయం ప్రారంభోత్సవం
పంగిడిపల్లిలో ప్రజా గ్రంథాలయం ప్రారంభోత్సవం ప్రజావాణి అక్టోబర్ 29 కమలాపూర్ మండల్ పంగిడిపల్లి గ్రామంలో ఈరోజు ప్రజా గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి జిల్లా గ్రంధాలయం సంస్థ అధ్యక్షులు అజీజ్ ఖాన్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుతో పాటు గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ సెక్రెటరీ సరిత కమలాపూర్ ఎంపీపీ ఓ చేతన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వలిగే సాంబారావు గ్రామ ఉపసర్పంచ్ ఆసాల శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు బాలాపూరి కనకరత్నం తిప్పారపు యుగేందర్ మరియు...