న్యాయవాది నాథన్ డ్యానీ జన్మదిన వేడుకలు

*న్యాయవాది నాథన్ డ్యానీ చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన* * *ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్,* *ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా* నారాయణఖేడ్: ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మానూర్ మండల్ సీనియర్ నాయకులు నాథన్ డ్యానీ జన్మదిన వేడుకలు నారాయణఖేడ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహీం ఆధ్వర్యంలో ఈ వేడుకలను...