నోముల గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం

*నోముల గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం* *వరి పంటలో సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు* *రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 8 (ప్రజావాణి)మంచాల* : మండలంలోని నోముల గ్రామంలో రైతు పొలాల వద్ద వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాల ‘పొలంబడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి పంట ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు...