నోముల గ్రామంలో పొలంబడి కార్యక్రమం
*నోముల గ్రామంలో పొలంబడి కార్యక్రమం* *రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన కల్పించిన అధికారులు* *రైతులే శాస్త్రవేత్తలుగా మారాలి: ఇబ్రహీంపట్నం ఏడీఏ శశిధర్ రెడ్డి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 23 (ప్రజావాణి):మంచాల మండలం నోముల గ్రామ పరిధిలో పొలంబడి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏడీఏ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సమగ్ర వ్యవసాయ మెలకువలను పాటించాలని, రైతులే శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు. ప్రతి రైతు తన పొలానికి వెళ్లినప్పుడు పంటను నిశితంగా పరిశీలించాలని,...