నేలకొండపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నేలకొండపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలు, సత్యనిష్ఠ నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ...