నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా రంగినేని స్పందన, రాజీవ్
*నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా రంగినేని స్పందన, రాజీవ్* నేరేడుచర్ల, పాలకవీడు రెండు మండలాలకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నేరేడుచర్ల మార్కెట్ కార్యాలయంలో నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్గా మునగాల భాస్కర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు 17 మంది తో కూడిన కూడిన పాలకవర్గం లో డైరెక్టర్లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మండల...