నేరేడుచర్ల మార్కెట్ నూతన చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్
నేరేడుచర్ల మార్కెట్ నూతన చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్ •వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి •17 మందితో కమిటీ ఏర్పాటు,రెండేళ్ల పాటు పదవీకాలం హుజూర్నగర్ అక్టోబర్ 8 (ప్రజావాణి) : మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటైంది. వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 687 ప్రకారం మార్కెట్ కమిటీ ఐదో పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు....