నేరేడుచర్ల పట్టణ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి
*నేరేడుచర్ల పట్టణ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి* *నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగరాజు* నేరేడుచర్ల, ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 4: నేరేడుచర్ల పట్టణ ప్రజలకు, యువతకు, పెద్దలకు మరియు మాతృమూర్తులకు నమస్కారం ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో మనమందరం అత్యంత కీలకమైన అంశంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. _ఎల్‌నినో ప్రభావం – అడుగంటుతున్న భూగర్భ జలాలు_ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో భూమి వేడెక్కి, భూగర్భ జలాలు...