నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్న హంగర్గ గ్రామ కార్యదర్శి.

నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్న హంగర్గ గ్రామ కార్యదర్శి. పాలకవర్గాన్ని సైతం లెక్కచేయని పంచాయతీ కార్యదర్శి. పంచాయతీ కార్యదర్శి తీరుపై తిరగబడ్డ పాలకవర్గం, గ్రామస్థులు. ఆగ్రహంతో కార్యదర్శి నిర్బంధం,పంచాయతీ కార్యాలయానికి తాళం. రికార్డుల స్వాధీనం డిఎల్పిఓ విచారణకు గ్రామస్థుల డిమాండ్. కోటగిరి (ప్రజావాణి):-పోతంగల్ మండల పరిధిలోని హంగర్గ గ్రామ పంచాయతీలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ పాలక వర్గ తీర్మానాలు,నిర్ణయాలను ఖాతరు చేయకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి గంగారాంపై గ్రామస్థులు,ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం...