నేడు వీర బైరాన్ పల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం

నేడు వీర బైరాన్ పల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మద్దూరు అక్టోబర్8,ప్రజా వాణి, మండలంలోని వీర బైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు గ్రామ పంచాయతీ ఆవరణలో మెడిసిటీ హాస్పటల్ వైద్య సిబ్బంది నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రోగులు ఉచిత పరీక్షలు...