నేడు విద్యా కమిటీ ఎన్నికల్లో పుల్లవీడు పంచాయతీ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు ఏకగ్రీవాలు

పోరుమామిళ్ల అక్టోబర్ 03 ప్రజావాణి నేడు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని పులివీడు పంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు విద్యా కమిటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చిన్న పులివీడు విద్యా కమిటీ చైర్మన్‌గా గొడుగు బాబు, వైస్ చైర్మన్‌గా రజియా బేగం, బొప్పాపురం విద్యా కమిటీ చైర్మన్‌గా గోవింద పల్లె మాధవి, వైస్ చైర్మన్‌గా రామ్మోహన్, పేరమ్మగారిపల్లె విద్యా కమిటీ చైర్మన్‌గా మొరస వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన విద్యా కమిటీ...