నేడు దోస్పల్లి గ్రామంలో స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి
నేడు దోస్పల్లి గ్రామంలో స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దో సుపల్లి గ్రామంలో ఆదివారం రోజున స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని అలాగే భజన, కీర్తన చెప్పడానికి కాంచన తాయి, మరియు బాలాజీ మహారాజ్ వారి కీర్తనతో దోసుపల్లి లో పండుగ వాతావరణం నెలకొంటుంది కాబట్టి...