నేడు ఇనుగుర్తిలో ఖేతి బచావో పై అవగాహన

నేడు ఇనుగుర్తిలో ఖేతి బచావో పై అవగాహన.. మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని రైతులకు,ప్రజా ప్రతినిధులకు మండల కేంద్రం ఇనుగుర్తి లోని రైతు వేదికలో ఖేతి బచావో అభియాన్ పై నేడు(బుధవారం) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రచారం వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసార పరిరక్షణ,స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి జిల్లా నుంచి...