నెహ్రూ గంజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై దాడులు – రూ.5,000 జరిమానా

నెహ్రూ గంజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై దాడులు – రూ.5,000 జరిమానా నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నెహ్రూ గంజ్‌లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించి, సుమారు 5 కిలోల ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకుని, రూ.5,000 జరిమానా విధించారు. రిలయన్స్‌ దుకాణం ఎదుట నిర్మాణ సామగ్రిని నిల్వ ఉంచినందుకు సంబంధిత యాజమాన్యానికి రూ.2,000 జరిమానా విధించారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించరాదని, దుకాణాల ఎదుట నిర్మాణ సామగ్రిని ఉంచి ప్రజల రాకపోకలకు ఆటంకం...