నెల పని చేసిన జీతం వేతనాలు అవసరాలకు పండుగ పూట ఖర్చులకు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు
నెల పని చేసిన జీతం వేతనాలు అవసరాలకు పండుగ పూట ఖర్చులకు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు * యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో వినతి * తెలంగాణ లో అతిపెద్ద దసరా పండగ పూట కూడా పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాలా * పనులు చేయించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ కార్మికులకు జీతాలు చెల్లించే దానిపై లేదా * యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ జమ్మికుంట అక్టోబర్ 15 (ప్రజావాణి) తెలంగాణ...