నెల్లుట్ల బంధం కుంటకు గోదావరి నీరు – గంగమ్మకు పూజలు
*నెల్లుట్ల బంధం కుంటకు గోదావరి నీరు - గంగమ్మకు పూజలు* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో వరి పంటలు ఎండిపోతున్నాయని, బతుకమ్మ పండుగ వేళ మహిళలకు నీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, రైతులు, గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించారు. తన ప్రత్యేక చొరవతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి, గోదావరి...