నెల్లుట్ల గ్రామంలో ఘనంగా పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

నెల్లుట్ల గ్రామంలో ఘనంగా పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్ గౌడ్, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ మండల కో-ఆర్డినేటర్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య...