నెల్లుట్లలో ప్రజా సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శన ప్రారంభించిన సర్పంచ్ రామకృష్ణ

నెల్లుట్లలో ప్రజా సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శన ప్రారంభించిన సర్పంచ్ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కళా ప్రదర్శన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన పాటలు, నాటికల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల...