నెల్లుట్లలో ఎర్రకుంటకు గోదావరి జలాలు

నెల్లుట్లలో ఎర్రకుంటకు గోదావరి జలాలు.. 16L కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సర్పంచ్ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామ రైతుల చిరకాల కోరిక నెరవేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చొరవతో నెల్లుట్ల గ్రామంలోని ఎర్రకుంటను గోదావరి జలాలతో నింపే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ 16L కాలువ ద్వారా గోదావరి నీటిని ఎర్రకుంటలోకి...