నెల్లికుదురు మండలంలో వైభవంగా దసరా.

నెల్లికుదురు మండలంలో వైభవంగా దసరా.. కేరింతలు ఆనందోత్సాహాల మధ్య రావణ వధ.. ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాలలో దసరా వేడుక మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ పాలక మండలిలు ఉత్సవాలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాలలోని ప్రజలు సామూహికంగా వెళ్తూ పాలపిట్టను దర్శించుకున్నారు. గ్రామాలలోని బొడ్రాయిల వద్ద ఆయా గ్రామాల సనాతన ఆచారాల ప్రకారం దసరా వేడుకలను వైభవోపేతంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులతో పాటు విరిసి అన్ని వర్గాల ప్రజలు కేరింతలు...