నెల్లికుదురు ప్రజావాణికి 13 దరఖాస్తులు

నెల్లికుదురు ప్రజావాణికి 13 దరఖాస్తులు.. ప్రజావాణి,నెల్లికుదురు:ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం వారం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన ప్రజావాణి కొనసాగుతోంది. మండల కేంద్రం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తహసిల్దార్ చంద నరేష్ తోపాటు పలు శాఖల అధికారులు పాల్గొని ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన వినతులను స్వీకరించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ నర్సింగరావు దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. ప్రజావాణి కి మండల వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై 13దరఖాస్తులు అందజేసినట్లు వెల్లడించారు. నీటి సమస్యపై1,...