నెల్లికుదురులో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం

నెల్లికుదురులో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం.. భూమి పూజ చేసిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి.. అరగంటలో ఉన్నత చదువుకు చేరేందుకు ప్రణాళికలు.. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు.. రాజ్యసభ సభ్యులు వేం .. ప్రజావాణి,నెల్లికుదురు: అరగంట ప్రయాణానికే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి చేరే విధంగా సంబంధిత ఉన్నత కళాశాలలు అందుబాటులోకి తీసుకు రావడానికి విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.7 కోట్ల 50 లక్షలతో...