నెర్రలు పారిన పొలాల్లో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్

నెర్రలు పారిన పొలాల్లో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్ రైతులకు సాగునీరు అందించాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ దండేపల్లి, అక్టోబర్ 27 (మండల్ ప్రజావాణి): మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట మండలం బలరావుపేట గ్రామంలో నెర్రలు పారిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం పొలాల్లోనే ప్రెస్‌మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...