నూతన సీఐ పి. కిరణ్, ఎస్‌ఐ శేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ పి. కిరణ్, ఎస్‌ఐ శేఖర్‌లను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఘన్‌పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పావని వెంకటేష్, డాక్టర్ వాసం నాగరాజు, మానవ హక్కుల కమిషన్ ఆర్గనైజర్ కె. ప్రసాద్, ఘట్‌కేసర్‌కు చెందిన ఎం. శ్రీనివాస్, ఆర్. మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు...