నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి గోపయ్య - రాజమ్మ దంపతుల కుమార్తె స్వాతి, వివాహం కృష్ణ కుమార్ గౌడ్ తో జరిగిన వివాహ మహోత్సవం శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భంగా జరిగిన వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జనగామ...